డిజిటల్ రెష్ట్రిక్షంస్ మ్యానేజిమెంట్ (డి ఆర్ యమ్)లు టెక్నాలజీ నిబన్ధనలు. ఇవి ఒక వ్యక్తి తనకి ఇష్టమైన విధము లో కంప్యూటరు వాడుటకు అనుమతించవు. డి ఆర్ యమ్ ప్రత్యేకంగా విండోస్ కొరకు నిర్మితమైనది, మరియు ఎన్నెన్నో మైక్రొసాఫ్ట సేవలు వినియోగదారులను డి ఆర్ యమ్ తో నిబంధించుచున్నాయి. మైక్రొసాఫ్ట ఈ నిభందనలతో టీవీ కంపనీలు, హాలీవుడ్ మరియు మ్యూజిక్ పరిశ్రమలను నిర్బంధించింది.ఇంకో తరహాలో మైక్రొసాఫ్ట డి ఆర్ యమ్ ఈ కంపనీల డిమాండులను అతిక్రమించినపుడు , మైక్రొసాఫ్ట డి ఆర్ యమ్ ఉపయోగించి ఒక కళ్ళెము నిర్మిస్తుందని పెర్కొంది. ఇవి పెద్ద మీడియా కంపనీలపై మైక్రొసాఫ్ట దురాలొచనైనా డి ఆర్ యమ్ పై మిక్రొసాఫ్ట న్యాయపరమైనా కానీ సాఫ్టవేర్ వినియోగదారులకు ఒక్కటే....
పెద్ద మీడియా కంపనీల మొనోమానీయాకల్ భయం ఏమిటంటే వినియోగదారులు మీడీయాని పంచుకొనుట మరియు పబ్లిక్ మీడియా లైబ్రరీలను నిలుపుకొనుట. పబ్లిక్ మీడియా లైబ్రరీలు మనిషి విజ్ఞాన వికాసాలను— లేక ఏదైనా వార్తను — ఏమాత్రము డబ్బులు ఖర్చుచేయకుండా ప్రపంచమంతటా పంచుకొనుట కు నిర్మింపబడిన సంస్థలు. పిటుపి నెట్వర్కు డిజిటల్ లైబ్రరీకి ఒక ఉదాహరణ . కానీ మీడియా కంపనీలు సామాన్య వినియోగదారుల కంటే వారి సంస్థ షేరు హోల్డరులను ద్రుష్టిలో పెట్టుకొని కంపనీల లాభాలకు వినియోగదారుని అడ్డుకుంటుంది.కంప్యూటర్లు తొందరగా మరియు సౌకర్యంగా పంచుకొనుటకు సహకరించేట్టు తయారుచేయబడ్డాయి, ఈ పంచుకోడాన్ని ఆపుటకు పెద్ద మీడియా కంపనీల మైక్రొసాఫ్ట వంటి సాఫ్టవేర్ ఉత్పత్తిదారుల సహకారం చాలా అవసరం.
పెద్ద మీడియా కంపనీలు పంచుకొనుట నిర్మూలించడానికి మైక్రొసాఫ్టని రెండు సహాయాలు కోరింది.
మొదటిది మైక్రొసాఫ్ట డీఅర్ఎం డ్ మ్యూజిక్ లేక మూవీ ఫైల్ ల్ల తరహాలోనే బయటకి వెళ్ళె డిజిటల్ సిగ్నల్‌లకు కళ్ళము వేయుట.ఇలా కాంచో మూవీ ఫైల్ ను సిస్టం నుంచి తీసి డిజిటల్ కమెరాలో రికార్డు చేసుకొనే అవకాశం ఉంటుంది.దీని కోసం విండోస్, ఫైలు ప్రదర్షింపబడుతున్నప్పుడు పనికరం ఏదైనా సహకరిస్తుందేమోనని నిరంతరంగా చూసుకుంటుంది. ఈ ఆంటీఫీచర్ని ప్రోటెక్టడ్ మీడియా పాత్ అని అంటారు. మైక్రొసాఫ్ట ఈ సౌకర్యాన్ని విష్టా నుండి ప్రవేశపెట్టింది.
రెండవది, మైక్రఒసాఫ్ట ప్రదర్షింపబడుతున్న సమయము లో ఇంకే ప్రోగ్రాము ఆడియో మరియు వీడియో కి అడ్డు పడకుండా చూస్తుంది.వినియోగదారుడిని తనకి ఇస్టమైన అప్లకేషంలను ఇంస్టాల్ చేసి వాడుటకు ఇవి అనుమతించవు.విష్టా మరియు విండోస్ 7 మీడీయా ప్రదర్షింపబడునపుడు అనవసరమైన అప్లికేషంలు ఎదురైనప్పుడు ప్రదర్శింపబడుతున్న మీడియాని ఆపివేయును.కానీ, డీఅర్ యం ని క్రాక్ చేసి మీడియాని ఇంటర్నెట్ లో ప్రవెశపెట్టారు. మీడెయాని పంచుకొనుట వినియోగదారుల ప్రప్రధమ హక్కుకాబట్టి విష్టా మరియు విండోస్ 7 వినియోగదారులకు —వెనుపల అన్ని వేలలా కోడు పనిచేయునప్పటికి —వారినెవ్వరు అడ్డుకొనలేరు.
ఉదాహరనకు మైక్రొసాఫ్ట సంస్థ ఎన్ బిసి సంస్థ అడుగుటమేరకు టెలివిజన్ కార్యక్రమాలను రికార్డు చేయుటకు అనుమతించలేదు.కానీ వారు ఎఫ్ సిసి కోరిక మేరకు చేశామని అనగా, ఎఫ్ సిసికి అటూంటి అధికారము లేదని సెకండు సర్వీసు కోర్టు పేర్కోనింది.
మీడియా కంపనీలు వదిలేసినా మైక్రొసాఫ్ట డీఅర్ ఎం ని ప్రవేశపెడుతుంది.ఈ సంవత్సరం ఎనో ఆంలైన్ మ్యూసికల్ స్టోర్లు డీఅర్ ఎంని తొలగించాయి.కానీ మైక్రొసాఫ్ట డీఅర్ ఎం తో కూడుకున్న మోబైల్ ఫోంస్ గురించి ఒక మ్యూసిక్ స్టోర్ ని ప్రవేశపెట్టింది. — దీనిలో మైక్రొసాఫ్ట ఒక అడ్డంకును ప్రవేశపెట్టింది: సహజంగా ప్రతీ వినియోగదారుడు ఆరు నెలలకోసారి తన సెల్‌ఫోను మారుస్తాడు, కానీ అందులో పాటలు పంపుకోనుట సాధ్యము కాదు. సెల్‌ఫోను మార్చుట వలన వారు పాటలు కోల్పోతారు. ఈ తరహాలో మ్యూజిక్ కంపనీలు ప్రయత్నించక పోయినా, మైక్రొసాఫ్ట ఈ డి ఆర్ ఎం ని ప్రోత్సాహిస్తుంది.వినియోగదారులు మైక్రొసాఫ్ట సర్వీసు సహాయం తో మ్యూజిక్ కొనుగోలు చేసినపుడు, వేరే మ్యూజిక్ ప్లేయర్లను వాడడానికి కుదరదు.మైక్రొసాఫ్ట ప్రవేశపెట్టిన జ్యూన్ ప్లేయర్ "ప్లేస్ ఫార్ షూర్"డి ఆర్ ఎంవలన కొన్ని మ్యూజిక్ సర్వీసులు అమ్మిన(ఎం టి వి మ్యూజిక్ సర్వీస్ విండోస్ మీడియా ప్లేయర్ లోబిల్టిన్అని ప్రవేశపెట్టినా)పాటలను ప్రదర్శింపలేకపోయింది. మైక్రొసాఫ్ట డీఅర్ ఎం ని పెద్ద మీడియా కంపనీల వత్తిడిపైనే కాదు , తన సొంత లాభం కొరకు నివారించుటలేదు.
మైక్రొసాఫ్ట ఒక్క సంస్థే కాదు.ఆపిల్ తన ఐట్యూంస్ ద్వారా,మరియు మషింటోష్, ఐపాడ్, ఐఫోను మెరియు ఆపిల్ టీవి ద్వారా వినియోగదారులపై డి ఆర్ ఎం నిభందనలను ప్రవేశపెడుతుంది. కానీ మైక్రొసాఫ్ట విండోస్ 7 పై డి ఆర్ ఎం నిభందనలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల కొనుగోలు కష్టటమైంది.
ఫ్రీ సాఫ్టవేరు, సహజంగానే, డి ఆర్ ఎం ని సపోర్టు చేయ్యదు —ఫ్రీ సాఫ్టవేరుకలో డి ఆర్ ఎం ని కలిపితే వినియోగదారులు మరియు డెవలెపర్లు పనిచేసి తొలగిస్తారు.
ఇంకొన్ని వివరాలకు : డిజిటల్ రైట్స మానేజిమేంటు పై వ్యతిరేకత
© 2009 ఫ్రీ సాఫ్టవేరు ఫౌండేషన్ , ఇన్ క్
క్రియేటివ్ కమంస్ కి అనుగునంగా ఈ పేజీ లైసెంసు చేయబడింది. Attribution-No Derivative Works 3.0 License.
To view a copy of this license, visit http://creativecommons.org/licenses/by-nd/3.0/us/ or send a letter to Creative Commons, 171 Second Street, Suite 300, San Francisco, California, 94105, USA.
విండోస్ 7 మరియు ప్రప్రైటరీ సాఫ్టవేరుకి వ్యతిరేకంగా కాంపేయిన్ నిర్వహిస్తున్న ఎఫ్ ఎస్ ఎఫ్