ఒక ఉత్తరం500 ఫార్టూన్ కంపనీలలొ 499 కంపనీలకు పంపుట జరిగింది (మైక్రొసాఫ్ట్ మాట వినుట అనుమానమె), కానీ ఇది ఆరంభం మాత్ర్ మె .......

మేము ఎక్కువ ఉత్తరాలు గుర్తించిన విండొస్ 7 నిర్న యాధికారులకు మీ సహాయము తో పంపుటకు ఇష్ట పడుతున్నాము.మీరు $25 పంపినచొ , ఇంకొ 50 ఉత్తరములు పంపబడును, $100 పంపినచొ ఇంకొ 200 ఉత్తరములు పంపబడును అలాగే

మా ఉత్త రం తో సంస్థలు ప్రయొజనం పొందుటకు మీ సూచనలు పంపండి. .

Re: Important notice regarding impending lack of privacy, freedom and security from Microsoft Corporation.

As a decision maker within your organization, you undoubtedly strive to make choices that seek to improve the working lives of your employees, enhance the relationship you have with your customers and potential customers and secure the independence and freedom for your organization to operate.

For many years, companies like yours have relied on Microsoft and the Windows operating system. With the release of Windows 7 in October, Microsoft is selling the new version on a combination of fear and threats. They threaten to stop supporting older versions of Windows in the long-term, and because their system is proprietary (not free/libre), you are dependent on them to provide regular security updates and fixes. With the threat to withdraw their support, they try to strong-arm you into adopting new versions of their software even when you don't need them and may have a negative consequence to your ability to operate, once again abusing its monopoly position, explicitly inducing vendor lock-in.

Like its plans to include DRM restrictions with Windows Vista, Microsoft's continued attacks against the security, privacy and freedom of your organization, are no mistake. Microsoft has a history of manipulating computer manufacturers into installing its products onto the computers you purchase.

With its most recent actions, it further threatens computing standards by polluting and perverting the OpenDocument standard with its own XML-based file format.

Because of Microsoft, many decision makers in America are now wholly dependent on the Windows operating system for their business computing.

The root cause of this dependency is proprietary software (not free/libre) and with the release of Windows 7, you have an opportunity to break your organization's dependency on it.

Free software is about freedom not price. Free software is software that you can use and adapt independent of any one vendor, such as the GNU/Linux operating system or the business productivity suite OpenOffice. Free software provides all of the freedoms Microsoft tries to deny, and is therefore better in all areas: security, accountability and monetary cost. GNU/Linux and OpenOffice are available from numerous vendors ensuring competition for your patronage and your freedom to change supplier.

Microsoft's recent 10-K reports (June 30th, 2009) speak of free software and tell a similar story:

ఐ బి యం, నోవెల్, రెడ్ హాట్ , సన్ మైక్రోసిస్టంస్ వంటి వివిధ కమర్ష్యల్ విక్రయదారులు ఉచితంగా డౌంలోడ్ అయిపోయే క్రాసు-ప్లాట్ ఫార్ము అప్లికేషన్ అయినటువంటి ఓపెన్ ఆఫీసు.ఒ ఆర్ జి ప్రాజెక్టుని తమకనుగునంగా పొందారు.

Despite these efforts, actual or perceived security vulnerabilities in our products could lead some customers to seek to return products, to reduce or delay future purchases, or to use competing products.

ఫ్రీ సాఫ్టవేరు చాలా సురక్షితం ఎందుకంటే దాని సోర్స్ కోడుని సమాజం లోని వివిధ వినియోగదారులు వీక్షించి మరియు మార్పులు చేస్తారు.వివిధ వినియోగదారుల వీక్షణ అంటే రిసర్చ్ మరియు సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ వినియోగదారులు నిరంతర పర్యవేక్షనతో వచ్చే తప్పులని నివారించి ఎప్పటికప్పుడు సిస్టం ఇంటిగ్రిటీని కాపాడుతారు.

మీ డెస్కటాప్ లను గ్నూ/లైనక్స కి మార్చుట చే మీకు మైక్రొసాఫ్ట నుంచి స్వేచ్చనీ కొన్ని వేల ఫ్రీ సాఫ్టవేరు అప్లికేషంలనీ మరియు సమాజంపై ప్రప్రైటరీ సాఫ్టవేర్ల ప్రభావాన్ని నిర్మూలించడానికి సహకరిస్తుంది. కొన్ని వేల సంస్థలు ఫ్రీ సాఫ్టవేర్లకు మారిపోయాయి , మరి మీ సంస్థ గతి ఏమిటి?

మైక్రొసాఫ్ట విండోస్ 7 పైన ఖర్చు చేయుట చే మనము ఇబ్బందుల పాలవటమే కాకుండ వారి పై ఆధారపడవలసి వస్తుంది.

ఇంకొక అడుగు వేయండి -- మీ సంస్థలను ఫ్రీ సాఫ్టవేరుని వాడే అవకాశాన్ని కలిగిస్తూ -- విండోస్ నుంచి మారడానికి మరియు ఫ్రీ సాఫ్టవేరు నుంచి నిరంతర సమాచారములను పొందుటకు : http://windows7sins.org/signup.

ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ నుండి వర్తమానము.